Guru Granth Sahib Translation Project

guru-granth-sahib-telugu-page-72

Page 72

ਸੁਰਿ ਨਰ ਮੁਨਿ ਜਨ ਲੋਚਦੇ ਸੋ ਸਤਿਗੁਰਿ ਦੀਆ ਬੁਝਾਇ ਜੀਉ ॥੪॥ దేవదూతలు, నిశ్శబ్ద ఋషులు ఆయన కోసం ఆరాట పడతారు; సత్యగురువు గారు నాకు ఈ అవగాహనను ఇచ్చారు.
ਸਤਸੰਗਤਿ ਕੈਸੀ ਜਾਣੀਐ ॥ నిజమైన సమాజం అసలు ఏమిటి?
ਜਿਥੈ ਏਕੋ ਨਾਮੁ ਵਖਾਣੀਐ ॥ అక్కడ ప్రస౦గ౦ దేవుని మీద తప్ప మరెవరి మీదా కాదు.
ਏਕੋ ਨਾਮੁ ਹੁਕਮੁ ਹੈ ਨਾਨਕ ਸਤਿਗੁਰਿ ਦੀਆ ਬੁਝਾਇ ਜੀਉ ॥੫॥ ఓ నానక్, ఈ ఒకే నామం దేవుని ఆదేశం; సత్యగురువు గారు నాకు ఈ అవగాహన అందించారు.
ਇਹੁ ਜਗਤੁ ਭਰਮਿ ਭੁਲਾਇਆ ॥ ఈ ప్రపంచం భ్రమలో కొట్టుకుపోయింది.
ਆਪਹੁ ਤੁਧੁ ਖੁਆਇਆ ॥ మీకు మీరే, దేవుడా, దానిని తప్పుదారి పట్టించారు (ప్రతిదీ మీ సంకల్పంతోనే జరుగుతూ ఉంది).
ਪਰਤਾਪੁ ਲਗਾ ਦੋਹਾਗਣੀ ਭਾਗ ਜਿਨਾ ਕੇ ਨਾਹਿ ਜੀਉ ॥੬॥ దురదృష్టవంతురాలైన వధువు (ఆత్మ) ఎవరి గమ్యంలో మీ నామం యొక్క ఆశీర్వాదం వ్రాయబడలేదు అనేది ద్వంద్వబాధతో బాధించబడుతుంది.
ਦੋਹਾਗਣੀ ਕਿਆ ਨੀਸਾਣੀਆ ॥ దురదృష్ట ఆత్మ వధువుల సంకేతాలు ఏమిటి?
ਖਸਮਹੁ ਘੁਥੀਆ ਫਿਰਹਿ ਨਿਮਾਣੀਆ ॥ వారికి తమ యజమాని లోటు తెలుస్తుంది, మరియు వారు అగౌరవానికి లోనవుతూ తిరుగుతున్నారు.
ਮੈਲੇ ਵੇਸ ਤਿਨਾ ਕਾਮਣੀ ਦੁਖੀ ਰੈਣਿ ਵਿਹਾਇ ਜੀਉ ॥੭॥ వారి మనస్సులు పాపాల మురికిగా ఉంటాయి, వారు తమ జీవితమంతా బాధల్లోనే గడుపుతారు.
ਸੋਹਾਗਣੀ ਕਿਆ ਕਰਮੁ ਕਮਾਇਆ ॥ స౦తోషకరమైన ఆత్మవధువులు ఏ పనులు చేశారు?
ਪੂਰਬਿ ਲਿਖਿਆ ਫਲੁ ਪਾਇਆ ॥ వారు గత౦లో చేసిన పనుల ఫలిత౦గా దేవుని కృపను పొ౦దారు.
ਨਦਰਿ ਕਰੇ ਕੈ ਆਪਣੀ ਆਪੇ ਲਏ ਮਿਲਾਇ ਜੀਉ ॥੮॥ తన కృప యొక్క చూపును అందిస్తూ, దేవుడు వారిని తనతో ఏకం చేసుకుంటాడు.
ਹੁਕਮੁ ਜਿਨਾ ਨੋ ਮਨਾਇਆ ॥ దేవుడు తన చిత్తానికి కట్టుబడి ఉ౦డడానికి కారణమయ్యేవారు,
ਤਿਨ ਅੰਤਰਿ ਸਬਦੁ ਵਸਾਇਆ ॥ వారి హృదయంలో దైవపదం పొందుపరచబడి ఉంది.
ਸਹੀਆ ਸੇ ਸੋਹਾਗਣੀ ਜਿਨ ਸਹ ਨਾਲਿ ਪਿਆਰੁ ਜੀਉ ॥੯॥ వారు నిజమైన ఆత్మ-వధువులు, వారు తమ గురువు పట్ల ప్రేమను పంచుకుంటున్నారు.
ਜਿਨਾ ਭਾਣੇ ਕਾ ਰਸੁ ਆਇਆ ॥ దేవుని చిత్తాన్ని ఆన౦ది౦చేవారు,
ਤਿਨ ਵਿਚਹੁ ਭਰਮੁ ਚੁਕਾਇਆ ॥ వారు తమ సందేహాన్ని లోలోపల నుండి నిర్మూలి౦చుకున్నారు.
ਨਾਨਕ ਸਤਿਗੁਰੁ ਐਸਾ ਜਾਣੀਐ ਜੋ ਸਭਸੈ ਲਏ ਮਿਲਾਇ ਜੀਉ ॥੧੦॥ ఓ నానక్, భగవంతుడితో అందరినీ ఏకం చేసే సత్య గురువుగా ఆయనను గమనించండి.
ਸਤਿਗੁਰਿ ਮਿਲਿਐ ਫਲੁ ਪਾਇਆ ॥ సత్యగురువును కలుసుకున్నఆయన దేవుణ్ణి సాకారం చేసుకున్నాడు.
ਜਿਨਿ ਵਿਚਹੁ ਅਹਕਰਣੁ ਚੁਕਾਇਆ ॥ లోలోపల నుంచి అహంకారాన్ని నిర్మూలించిన వ్యక్తి.
ਦੁਰਮਤਿ ਕਾ ਦੁਖੁ ਕਟਿਆ ਭਾਗੁ ਬੈਠਾ ਮਸਤਕਿ ਆਇ ਜੀਉ ॥੧੧॥ చెడు మనస్సు యొక్క బాధ తొలగించబడుతుంది మరియు అదృష్టం ప్రకాశిస్తుంది.
ਅੰਮ੍ਰਿਤੁ ਤੇਰੀ ਬਾਣੀਆ ॥ ఓ దేవుడా, నీ వాక్యమే నామం యొక్క జీవనాడి మకరందం.
ਤੇਰਿਆ ਭਗਤਾ ਰਿਦੈ ਸਮਾਣੀਆ ॥ ఇది మీ భక్తుల హృదయాలలో వ్యాపించి ఉంటుంది.
ਸੁਖ ਸੇਵਾ ਅੰਦਰਿ ਰਖਿਐ ਆਪਣੀ ਨਦਰਿ ਕਰਹਿ ਨਿਸਤਾਰਿ ਜੀਉ ॥੧੨॥ వారి హృదయాల్లో భక్తి ఆరాధన కారణంగా, మీరు మీ దయను అనుగ్రహిస్తారు మరియు వారి మోక్షాన్ని ఆశీర్వదిస్తారు.
ਸਤਿਗੁਰੁ ਮਿਲਿਆ ਜਾਣੀਐ ॥ ਜਿਤੁ ਮਿਲਿਐ ਨਾਮੁ ਵਖਾਣੀਐ ॥ (అలా౦టి కూట౦ తర్వాత) దేవుని నామాన్ని విడివటం ప్రార౦భి౦చినప్పుడు నిజ౦గా నిజమైన గురువును కలుసుకున్నట్లు భావి౦చాలి. ఈ సమావేశం ద్వారా, ఒకడు ఈ పేరును జపించడానికి వస్తాడు.
ਸਤਿਗੁਰ ਬਾਝੁ ਨ ਪਾਇਓ ਸਭ ਥਕੀ ਕਰਮ ਕਮਾਇ ਜੀਉ ॥੧੩॥ సత్యగురువు లేకుండా, భగవంతుణ్ణి గ్రహించలేరు; మత ఆచారాలు చేయడ౦లో అ౦దరూ అలసిపోతారు.
ਹਉ ਸਤਿਗੁਰ ਵਿਟਹੁ ਘੁਮਾਇਆ ॥ నేను సత్య గురువుకు నన్ను అంకితం చేస్తున్నాను;
ਜਿਨਿ ਭ੍ਰਮਿ ਭੁਲਾ ਮਾਰਗਿ ਪਾਇਆ ॥ దారి తప్పిన వారందరికీ సరైన మార్గాన్ని ఎవరు చూపించారు
ਨਦਰਿ ਕਰੇ ਜੇ ਆਪਣੀ ਆਪੇ ਲਏ ਰਲਾਇ ਜੀਉ ॥੧੪॥ దేవుడు తన కృప యొక్క చూపును చూపిస్తే, అతను మనల్ని తనతో ఐక్యం చేసుకుంటాడు.
ਤੂੰ ਸਭਨਾ ਮਾਹਿ ਸਮਾਇਆ ॥ మీరు, అన్నిటిలో వ్యాప్తి చెందుతూ ఉన్నారు,
ਤਿਨਿ ਕਰਤੈ ਆਪੁ ਲੁਕਾਇਆ ॥- అయినా సృష్టికర్త తనను తాను దాచిపెట్టుకుంటాడు.
ਨਾਨਕ ਗੁਰਮੁਖਿ ਪਰਗਟੁ ਹੋਇਆ ਜਾ ਕਉ ਜੋਤਿ ਧਰੀ ਕਰਤਾਰਿ ਜੀਉ ॥੧੫॥ ఓ నానక్, గురువు ద్వారా, సృష్టికర్త తన దివ్య కాంతిని (ఆధ్యాత్మిక జ్ఞానం) నింపిన వారికి బహిర్గతం అవుతాడు.
ਆਪੇ ਖਸਮਿ ਨਿਵਾਜਿਆ ॥ గురువు స్వయంగా తానే తన భక్తులకు గౌరవాన్ని ప్రదానం చేస్తాడు.
ਜੀਉ ਪਿੰਡੁ ਦੇ ਸਾਜਿਆ ॥ ఆయన శరీరాన్ని, మరియు ఆత్మను (తన భక్తునికి) సృష్టించి అనుగ్రహిస్తాడు.
ਆਪਣੇ ਸੇਵਕ ਕੀ ਪੈਜ ਰਖੀਆ ਦੁਇ ਕਰ ਮਸਤਕਿ ਧਾਰਿ ਜੀਉ ॥੧੬॥ తన రెండు చేతులను నుదుటిపై ఉంచడం ద్వారా (అతని పూర్తి రక్షణను అందించడం ద్వారా) అతను స్వయంగా తన భక్తుడి గౌరవాన్ని కాపాడతాడు.
ਸਭਿ ਸੰਜਮ ਰਹੇ ਸਿਆਣਪਾ ॥ (అతని భక్తులు చేయవలసిన అవసరం లేదు) ఏ విధమైన కఠోర చర్యలు లేదా తెలివైన ప్రయత్నాలు,
ਮੇਰਾ ਪ੍ਰਭੁ ਸਭੁ ਕਿਛੁ ਜਾਣਦਾ ॥ (ఎందుకంటే) నా యజమానికి (దేవుడు) తన భక్తుడి అవసరాలన్నీ తెలుసు.
ਪ੍ਰਗਟ ਪ੍ਰਤਾਪੁ ਵਰਤਾਇਓ ਸਭੁ ਲੋਕੁ ਕਰੈ ਜੈਕਾਰੁ ਜੀਉ ॥੧੭॥ అతను తన కీర్తిని చుట్టూ వ్యాప్తి చేస్తాడు మరియు ప్రతి ఒక్కరూ అతనిని ప్రశంసిస్తారు.
ਮੇਰੇ ਗੁਣ ਅਵਗਨ ਨ ਬੀਚਾਰਿਆ ॥ ఆయన నా యోగ్యతలను, దోషాలను పరిగణలోకి తీసుకోలేదు;
ਪ੍ਰਭਿ ਅਪਣਾ ਬਿਰਦੁ ਸਮਾਰਿਆ ॥ ఆయన తన సొంత సంప్రదాయాన్ని (తన భక్తులను రక్షించడం కోసం) గౌరవిస్తున్నాడు
ਕੰਠਿ ਲਾਇ ਕੈ ਰਖਿਓਨੁ ਲਗੈ ਨ ਤਤੀ ਵਾਉ ਜੀਉ ॥੧੮॥ అతను నన్ను తన ఆశ్రయం కిందకు తీసుకు వెళ్ళాడు మరియు నాకు ఎటువంటి హాని జరగకుండా చూసుకున్నాడు.
ਮੈ ਮਨਿ ਤਨਿ ਪ੍ਰਭੂ ਧਿਆਇਆ ॥ నేను ప్రేమతో నా శరీరం మరియు ఆత్మతో అతని కోసం ధ్యానం చేస్తున్నాను.
ਜੀਇ ਇਛਿਅੜਾ ਫਲੁ ਪਾਇਆ ॥ నా ఆత్మ కోరిక యొక్క ఫలాలను నేను పొందాను.
ਸਾਹ ਪਾਤਿਸਾਹ ਸਿਰਿ ਖਸਮੁ ਤੂੰ ਜਪਿ ਨਾਨਕ ਜੀਵੈ ਨਾਉ ਜੀਉ ॥੧੯॥ ఓ దేవుడా, మీరు రాజులు మరియు చక్రవర్తుల కంటే పైనే ఉన్నారు. నానక్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ జీవిస్తున్నాడు.


© 2017 SGGS ONLINE
Scroll to Top